ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ ఉపాధ్యాయుడు చేసే పనిని శుక్రవారం చేస్తూ అందరికీ ఆ పనిపై అవగాహన కల్పించారు. ఇంతకీ ఆ పని ఏంటి అనుకుంటున్నారా పిచ్చుకలకు ఆహారం పెట్టడం లక్ష్యంగా ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు నడుంబిగించారు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో ఉపాధ్యాయుడు దాలినాయుడు పిచ్చుకలు ఆహారం కోసం ధాన్యపు కుచ్చులు ఏ విధంగా తయారు చేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు