దివ్యాంగుల పెన్షన్లలో కూడా దిగజారుడు తనమేంటి - ఎంక్వయిరీ పేరుతో ఎత్తివేతకు పాల్పడితే ఊరుకోము దివ్యాంగుల నాయకుల హెచ్చరించారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూల్ నగరంలోని కార్మిక కర్షక భవన్ వద్ద ఉన్న రజక సంఘం జిల్లా కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షురాలు రాజామనెమ్మ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు, ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షులు రాధ, దివ్యాంగుల సాధికార ఫోరం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, శివశంకర్, ఉపాధ్యక్షు