ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ డాన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి తాడుతో ఉత్సాహంగా క్రీడాలో స్వయంగా జిల్లా కలెక్టర్ పాల్గొని ఉద్యోగుల ఉత్సాహాన్ని నింపారు 100 మీటర్ల రన్నింగ్ క్యారమ్స్ లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ ఆటల్లో పోటీల్లో ఉద్యోగుల చురుగ్గా పాల్గొన్నారు