గురువారం రోజున అటవీశాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అటవీ శాఖ అధికారులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు అటవీ శాఖ జిల్లా అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ సంపదను కాపాడేందుకు ఎంతోమంది అడవి శాఖ అధికారులు బలిదానం అయినారని వారిని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11వ తేదీన సంస్కరణ దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు మరణించిన అటవీశాఖ అధికారుల సేవలు ఏనాటికి మరువబోమని తెలిపారు