విశాఖ మురళి నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న పౌర విమానాయ శాఖామంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకోవడం మనసు ప్రశాంతంగా ఉందని.. త్వరలో కుటుంబ సమేతంగా వస్తానని ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు.. ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు