శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్ చేతనకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవోలు, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు శాలువాలతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనని, అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు