మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ప్రారంభించిన,వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ నగరంలో స్థానిక అచ్యుతాపురం,విక్టరీ బజార్ ఎదురుగాగల ప్రభుత్వ అందుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.MSP కాకినాడ జిల్లా కో ఇన్చార్జి వల్లూరి సత్తిబాబు మాదిగ,MSP జిల్లా కో ఇన్చార్జి పలివేల నవీన్ మాదిగల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో,ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల VHPS అధ్యక్షులు మేడపాటి బాపిరెడ్డి,MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి కాకినాడ జిల్లా ఇన్చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నా