తొండంగి మండలం తమ్మయ్యపేట రహదారిపై గుర్తు తెలియని అనాధ మృత్య వాతపడ్డారు..ఎవరూ లేకపోవడంతో అనకాపల్లికి చెందిన దేవా సోషల్ సర్వీస్ సంస్థ అక్కడికి చేరుకుని అన్ని తానే అంత్యక్రియలు నిర్వహించింది. ఉమ్మడి విశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎలాంటి అనాధలు చనిపోయిన మేమున్నామంటూ దేవా సర్వీస్ ముందుకు రావడం శుభదాయకమంటూ పలువురు పేర్కొంటున్నారు..ఈ కార్యక్రమంలో తొండంగి పోలీసుల సైతం పాలుపంచుకున్నారు