Install App
kashapogu093
This browser does not support the video element.
అలంపూర్: సంకాపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విజయ రాయుడి రథోత్సవ కార్యక్రమం నిర్వహణ
Alampur, Jogulamba | Sep 7, 2025
సంకాపురం గ్రామంలో వెలిసిన విజయరాయుడు రథోత్సవ కార్యక్రమాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు విజయ రాయుడి విగ్రహానికి నది జలలతో అభిషేకాలు నిర్వహించి భజన మండలిచే రథోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!