రాజంపేట మండలం కంబాల వారి పల్లి లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పండుగలు భాగంగా మంగళవారం నిర్వహించిన లడ్డూ వేలం ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేళలో గ్రామ సర్పంచ్ మంచాలకోటయ్య నాయుడు 1.05 లక్షలకు ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి పనులకు కేటాయిస్తానని గ్రామస్తులకు తెలిపారు.