ఏపీ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గా M. ఖలీల్ నియామకంపై పలువురు కార్యకర్తలు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ జిల్లాప్రధాన కార్యదర్శి ఎం డి ఫిరోజ్ లకు డైరెక్టర్ గా నియామకమైన ఖలీల్ గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి సంబంధించి అన్ని విధాల సాయి శక్తుల కృషిచేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని రాబోయే ఎన్నికల్లో నా వంతు కృషి చేసి గెలిపించడానికి కష్టపడతానని పార్టీకి ఎప్పుడు చెడ్డపేరు తేకుండా నాపై ఎంతో నమ్మకం ఉంచ