అనంతపురం నగరంలోని బుడ్డప్ప నగర్ లో చెట్టు కొమ్మలు నరికి వేస్తుండగా వాటిని అడ్డుకున్నందుకు ఒక్కసారిగా కత్తితో బెదిరించి దాడికి పాల్పడినట్లు బాధితుడు వెంకటేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి నగరంలోని గుడ్డప నగర్ లో ఉన్న హెచ్పి గ్యాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.