మంత్రివర్గంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చోటు ఇవ్వలేదని బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు శనివారం వికారాబాద్ పట్టణం లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మండలంలోని గ్రామాల టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ మరియు మైనార్టీ విభాగ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు