చంద్రగిరి మండలం మల్లయ్య పల్లెలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని కేంద్రపాటి పరిశ్రమల శాఖ మంత్రి పరిశీలించి మహిళలతో ముఖాముఖి నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పార్టీ పరిశ్రమ అభివృద్ధి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని పశువులు కాకుండా గొర్రెలు కోళ్ల పెంపకాన్ని మహిళలు చేపట్టాలని సలహా ఇచ్చారు.