కావలిలో ఎమ్మెల్యే అక్రమాలు పెచ్చు మీరిపోతున్నాయని mlc చంద్రశేఖర్ రెడ్డీ మండిపడ్డారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లేని ప్రాంతంలో.. డ్రోన్ పంపితె ఎమ్మెల్యే పై హత్యాయత్న ప్రయత్నం జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. మాజీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు పెట్టడం విడ్డూరమని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఆయన మీడియాతో మాట్లాడారు.