*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం* శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా రేపు రథోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది, ఆలయంలో విదేశీ పుష్పాలతో అలంకరణలు, రథం తిరుగు ప్రదేశాల్లో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, కాణిపాకం ఎస్సై, ఐరాల ఎంపీడీవో, కాణిపాకం గ్రామ పురవీధుల్లో తిరిగి పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఈ.ఈ వెంకటనారాయణ, ఇంజనీరింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.