వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని కల్లూరు లోని ఆయన స్వగృహం నందు వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెక్రటరీ మహేంద్ర నాథ్ రెడ్డి గారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ గా పార్టీ నిర్ణయించినందుకు మర్యాదపూర్వం కలిసి పూలమాలతో సత్కరించారు....*