నేలకొండపల్లి మండలంలో వినాయకుడి నిమజ్జన వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. సమయంలో నేలకొండపల్లి మండల కేంద్రంలోని వినాయకుడి నిమజ్జన వేడుకలు సందర్భంగా ట్రాక్టర్లో ఏర్పాటు చేసిన జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అఖిల్ అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన యువకుని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిక తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు...