జిల్లాలోని లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ఆపాలని లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్య నేరమని చేసిన వారు చేయించుకున్న వారు ప్రోత్సహించిన వారు చట్ట ప్రకారం శిక్ష అర్హులు అని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు శుక్రవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు డివిజనల్ అధికారి అధ్యక్షతన లింగ వివక్షత నిర్మూలన పై అవగాహన కార్యక్రమాన్ని గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేదిక చట్టం 1994 రూల్స్ 1996 పై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు ఆర్డీవో మాట్లాడుతూ జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తిని మెరుగుపరచడానికి పిసిపిఎన్టిడిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నా