శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వద్ద ఆరుగురు వ్యక్తుల్ని 22 కేజీల గంజాయితో అరెస్టు చేశామని ఇప్పటికే గంజాయి వ్యాపారస్తులను యదేచిగా సాగిస్తున్న వారిని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టుకుంటున్నామని ఎచ్చెర్ల ci అవతారం తెలిపారు. కుసులాపురానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి ఒరిస్సా కోరాపుట్ నుంచి గంజాయి తెచ్చి ఇస్తుంటాడని ఈ కోణంలో మాటు వేసి పట్టుకొని వారికి అరెస్ట్ చేసి కోర్టుకి తరలిస్తున్నామన్నారు.