*ఆడబిడ్డలను తల్లి గర్భంలో హత్య చేస్తున్న దుర్మార్గులను శిక్షించాలి - సిపిఎం* తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోని ఆడపిల్లలను అంతమొందిస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది .జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి సమీక్షలో శ్రీకాళహస్తి తొట్టంబేడు ఏర్పేడు మండలాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 629 మంది ఆడపిల్లలు ఉన్నారని గుర్తించారు జిల్లా సరాసరి 916 ఉండగా 287 మంది ఆడపిల్లలు ఈ ప్రాంతంలో తగ్గడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ చేసి సంబంధిత