స్థానిక సుందరయ్య భవనంలో డి. ఆనందరావు అధ్యక్షతన ఆదివారం 1pm జరిగిన సమావేశంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మలమన్మధరావు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ JAC నాయకులు b. వెంకటరమణ.104 సెక్రెటరీ ch. ప్రసాదరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 104 సర్వీస్ లను గతంలో అరబిందో యాజమాన్యం నిర్వహించింది. ఈ సంస్థ 2డు నెలలు గా వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన బకాయి వేతనాలు ఇతర బకాయిలు చెల్లించాలి . ప్రస్తుతం 104 సర్వీస్ లు నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్