Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దర్శించుకున్న లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్

Bhimavaram, West Godavari | Aug 30, 2025
భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారిని లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ శనివారం ఉదయం 11:30 కు దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఉదయ్ మాట్లాడుతూ లండన్లో తాను ఉండే ప్రాంతంలో దేవాలయాలు లేవని, వాటిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us