Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో భారతీయ జ్ఞాన వ్యవస్థపై ప్యానల్ చర్చ

India | Sep 9, 2025
కాకుటూరులోని జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020)లో భాగంగా భారతీయ జ్ఞాన వ్యవస్థను విద్యా రంగంలో సమన్వయం చేయడం లక్ష్యంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్యానల్ చర్చను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. NEP 2020 ద్వారా ఈ జ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల విద్యార్థులలో పరిశోధనా దృక్పథం పెరుగుతుందని వీసీ తెలిపారు. సృజనాత్మకతకు దోహదం చేస్తుందని, మరియు సమగ్ర విద్యా అభివృద్ధికి దోహద
Read More News
T & CPrivacy PolicyContact Us