నెల్లూరు జిల్లా... కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు సంబంధిత శాఖ అధికారులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు నియోజకవర్గ జిఎస్టి స్పెషలాఫీసర్ రమేష్ నాయక్, నెల్లూరు ఒంగోలు జిల్లాల వాణిజ్య శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశప