శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో 10వ తరగతి విద్యార్థులకు లక్ష్య నిర్దేషము, జీవన నైపుణ్యాలపై ప్రేరణ తరగతులను సైకాలజిస్ట్ మరియు మోటివేటర్ తో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, చదువుకు సమస్యలు అడ్డుకాకూడదని, సమస్యలన్నింటిని పక్కనపెట్టి కష్టమైనప్పటికీ ఇష్టంగా చదివి విజయం సాధించాలన్నారు.