Download Now Banner

This browser does not support the video element.

గురజాడ గ్రామంలో షేక్ ఫరీదా బేగంకి CMRF చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 6 Chars

Machilipatnam South, Krishna | Aug 25, 2025
పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో షేక్ ఫరీదా బేగంకి 51,334/-రూ CMRF చెక్కును పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా లబ్ధిదారుని గృహామునకు వెళ్లి అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో పేదలకు ఆరోగ్య పరంగా అన్ని విధాల సహాయం అందించడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us