ఆదోని మార్కెట్ యార్డును బుధవారం ఎమ్మెల్యే పార్థసారధి సందర్శించారు. యార్డు ఛైర్పర్సన్ జిందే శారదతో మాట్లాడుతూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తర్వాత ఇస్కాన్ నిర్వహించిన రైతులకు రూ.15 సబ్సిడీ భోజన కార్యక్రమంలో హాజరై భోజనం పండించారు. నాణ్యమైన భోజనంతో రైతులు కడుపునిండా తింటున్నారని ఎమ్మెల్యే పార్థసారధి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.