Download Now Banner

This browser does not support the video element.

మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర మొదలియార్ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్

Chittoor Urban, Chittoor | Sep 11, 2025
ఘనంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజంపేట పార్లమెంట్ సభ్యులు *పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి* జన్మదిన సందర్భంగా రాష్ట్ర మొదిలియార్ సంఘం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో సంతపేట నందు కరిమరియమ్మ ఆలయం వద్ద 1116కొబ్బరికాయలను కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి మరియు అభిమానులు
Read More News
T & CPrivacy PolicyContact Us