ఏపీ అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు జిల్లా భీమడోలులో బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈమేరకు స్థానిక ప్రసిద్ధ శ్రీమన్మహా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు అప్కాబ్ ఛైర్మన్ గన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగ ఉత్సవ నిర్వాహకులు ఛైర్మన్ గన్నిని సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.