సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం పుత్తూరు గ్రామంలో ఓ యువకుడు మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే పుత్తూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రధమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు