Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Medchal, Medchal Malkajgiri | Sep 10, 2025
ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మని, ఆమె స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us