దేశ ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి మాట్లాడారు.