పినపాక మం. బుగ్గ అడవి ప్రాంతంలో తునికి పండ్ల సేకరణ కు వెళ్లిన ఓ వ్యక్తిపై క్రూర మృగం దాడి చేసింది.ఈసం సూరిబాబు పై అడవి పంది దాడి చేసిందని స్థానికులు తెలపడంతో తీవ్ర గాయాలైన భాదితున్ని స్థానికుల సహాయంతో, కుటుంబీకులు సోమవారం ఉదయం మణుగూరు 100 పడుకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు