మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నాలుగవ వార్డు కృష్ణపురి కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులతో శుక్రవారం అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.