Download Now Banner

This browser does not support the video element.

గోవిందపురంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి పరిశీలించిన అధికారులు

Jaggampeta, Kakinada | Sep 4, 2025
జగ్గంపేట ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా అధికార బృందం గురువారం గ్రామంలో పర్యటించి,గ్రామంలో ఎన్ని కిలోమీటర్లు మేర డ్రైనేజీలు నిర్మించాలి అనేదానిని ఎస్టిమేషన్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్వేత మాట్లాడుతూ జగ్గంపేట మండలంలోని గోవిందపురం గ్రామం గిరిజన కాలనీని మ్యాజిక్ ట్రైన్ నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి,మూడు వేల కిలోమీటర్ల పరిధిలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం జరుగుతుందన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us