జనాల సొమ్ము తిని మాజీ మంత్రి కాకానికి కొవ్వు పట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ అరగంట వేస్తె గాలికి యెగిరిపోతాడని కాకాణి చేసిన కామెంట్స్ పై అయన స్పందించారు. వైసీపీ హయాంలో మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారాని అయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ ఆఫీస్ లో అయన గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడారు.