ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ కళాశాలలో సీనియర్ మరియు జూనియర్ విధ్యార్ధుల మధ్య నిన్న రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు చెందిన ఇద్దరు విద్యార్ధులు వావిలాల దేవన్, భగతు దిలిప్ ను..సాయి చరణ్, శ్రీమన్, అఖిల్ అనే ముగ్గురు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు దారుణంగా రూంలో బంధించి కోట్టారు. ఇద్దరు జూనియర్ విద్యార్ధుల మధ్య మాటా మాటా పెరిగి దుర్భాషలాడుకోగా ఆ గొడవ కాస్తా సీనియర్ల వద్దకు వెళ్ళింది. దీంతో వావిలాల దేవన్, భగతు దిలిప్ లను రూంలో బంధించి కర్రలతో విచరక్షణా రహితంగా దాడి చేశారని తెలిపారు. దీంతో పంచాయతి కాస్తా ములుగు పోలీస్ స్టేషన్ కు చేరుకోగ