Download Now Banner

This browser does not support the video element.

ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ వంతెనలు నిర్మాణాల పై స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రస్తావన

Eluru Urban, Eluru | Sep 23, 2025
ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని బ్రిడ్జిల నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో గళం విప్పారు. నారాయణపురం, గణపవరం బ్రిడ్జిలు క్రుంగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో 5 ప్రాధాన్యత కలిగిన వంతెనలు ఉన్నాయని, వాటిని ప్రణాళికబద్దంగా నిర్మాణం చేపట్టాలని, ప్రతి ఏడాది 20 శాతం నిధులతో రహదారులు నిర్మించాలి ఎమ్మెల్యే ధర్మరాజు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us