గణేష్ నిమజ్జనాలను సెప్టెంబర్ ఆరో తేదీ ప్రారంభించి ఏడో తేదీ మధ్యాహ్నం 12:00 లోపల ముగించుకోవాలని గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు రంబాల వెంకటేశ్వరావు సూచించారు శనివారం సాయంత్రం కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాలలో ఆయన గుడారగుంట కార్పొరేషన్ లోని ఒకటో అవార్డు రెండు అవార్డు మూడో వార్డులోని పర్యటించి గణేష్ మండపాలను సందర్శించి అక్కడున్న కమిటీ సభ్యులకు విభజనలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఏడో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేసుకోవాలని సూచించారు.