నెల్లూరు: వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం తంగిరాలవారికండ్రికలో ఉద్రిక్తత నెలకొంది.ఇవాళ ఉదయం గ్రామంలో వినాయక నిమజ్జనం ప్రారంభించారు. ఈక్రమంలో ఓ వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా పాటలు పెట్టారని పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. పాటలు ఆపేసి నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల ఆదేశాలతోన