Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: హిర మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో పెరిగిన 11 వేల 440 క్యూసెక్కుల వరద నీటి ఉధృతి

Srikakulam, Srikakulam | Aug 26, 2025
హిరమండలం గొట్ట బ్యారేజ్లో వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. మంగళవారం 11 వేల 440 క్యూసెక్కుల నీరు పెరిగిందని డీఈ సరస్వతి తెలిపారు. ఈ మేరకు ఎడమ కాలువకు 1,432 క్యూసెక్కులు, నదిలోకి పదివేల క్యూసెక్కుల నీరు విడిచి పెట్టామన్నారు. 14 గేట్లు తెరిచినా వరద ఉద్ధృతి కొనసాగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us