చిత్తూరు జిల్లా జెడి నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు మంగళవారం అయినా మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో పలువురు తమిళనాడు వాసులు అక్రమంగా క్వారీల నిర్వహణ గ్రావెల్ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు తాను దాదాపు 1,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించారని ఏ ఒక్కరి వద్ద రూపాయి కూడా వసూలు చేయలేదని స్పష్టం చేశారు.