ప్రకాశం జిల్లా ఏ.ఆర్. విభాగం నూతన అదనపు ఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు బుధవారం జిల్లా ఎస్పీ నీ ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కొల్లూరు శ్రీనివాసరావు ముందుగా తన ఛాంబర్‌లో జిల్లా ఏ.ఆర్. అదనపు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం, జిల్లా ఎస్పీ ని కలిశారు. కడప జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందిన ఆయన, అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావు గతంలో నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, ఒంగోలు పిటిసి, కర్నూలు మరియు కడప లలో వివిధ హోదాల్