గడిచిన వారం రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలోని రెండు ఆలయాల్లో దొంగలు ఆలయాల తాళాలు పగలగొట్టి హుండీలను అపహరించారు సుల్తానాబాద్ పట్టణంలోని గుడిమెట్లపల్లి పురాతన శివాలయంలో తాళం పగలగొట్టి ఉండిని ఎత్తుకెల్లగా పెద్దపల్లి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆలయ ఊసులు వంచి తాళం పగలగొట్టి ఉండిని ఎత్తుకెళ్లారు రెండు ఆలయాలలో సీసీ కెమెరాలు లేకపోవడం దొంగలు ఎవరనేది తెలియకుండా పోయిన పరిస్థితి నెలకొంది సంబంధిత ప్రజలు ఆలయాలు కాలనీలు ఇల్ల లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగలను గుర్తించడం ఈజీ అయిపోతుందంటూ స్థానికులు తెలుపుతున్నారు