ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామంలో తల్లి కొడుకు గొడవలు అడ్డు వెళ్లిన తాత పై దాడి చేసిన మనవడు. ఆదివారం ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వల్లప్ప. గతంలో కూడా చాలాసార్లు దాడి చేశాడన్నారు. పోలీసుల దగ్గర కేసు పెట్టిన చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వల్లప్ప చిన్న కుమారుడు పేర్కొన్నారు.