శుభ్రత ఫుట్బాల్ కప్పుకు తరలి వెళ్లిన బాలుర ఫుట్బాల్ టీమ్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రణాళిక మరియు అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో శుభ్రత బెనర్జీ ఫుట్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్ పోటీలు గవర్నమెంట్ లో పాల్గోనే అవకాశం రావడంతో రామంపేట మండలం మరియు ఫుట్బాల్ కు యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కొనసాగుతున్న శిక్షణ విద్యార్థులు నేడు టోర్నమెంట్ కు తరలి వెళ్లారు పాఠశాల విద్యార్థులకు టీ షర్ట్లు పంపిణీ చేశారు ఈ పోటీల్లో గెలుపొంది మంచి పేరు తేవాలని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉద్యోగాలలో లభిస్తాయి అన్న