కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వారాంతం కావడంతో భక్తులు గణనాథుని దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తుల అనేక సంఖ్యలో వస్తున్నడంతో ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు తొందరగా జరిగే విధంగా ఎటువంటి ఆలస్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు