మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం నాడు చిన్న శంకరంపేట లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని చేశారు విద్యార్థులకు పోస్ట్ కారం మెనూ ప్రకారం పెట్టాలని సూచించారు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రాథమిక ఆరోగ్య చేసి రిజిస్టర్ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలని డాక్టర్కు సూచించారు ప్రజలకు అంటువ్యాధులు శోకకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వివరించాలన్నారు