Download Now Banner

This browser does not support the video element.

రాయచోటి లో సెప్టెంబర్ 4న 5కే రెడ్ రన్ మారథాన్

Rayachoti, Annamayya | Aug 29, 2025
అన్నమయ్య జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న రాయచోటిలో 5కే రెడ్ రన్ మారథాన్ జరుగనుంది. HIV/AIDS అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలో 17–25 ఏళ్ల విద్యార్థులు పాల్గొనవచ్చు. విజేతలకు రూ.10,000 & రూ.7,000 నగదు బహుమతులు అందజేయనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us